GASTAT నివేదిక.. అధిక బరువుతో బాధపడుతున్న 45.1% సౌదీలు..!!
- November 19, 2024
రియాద్: 15 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సౌదీలలో ఊబకాయం 23.1 శాతానికి చేరుకుంది. అయితే అధిక బరువు ఉన్న వారి శాతం 45.1 శాతానికి చేరుకుందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) తాజాగా విడుదల చేసిన 2024కి సంబంధించిన నివేదిక తెలిపింది. హెల్త్ డిటర్మినెంట్స్ స్టాటిస్టిక్స్ పబ్లికేషన్‌లో ఈ ఫలితాలను వెల్లడించారు.2- 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో ఊబకాయం 14.6 శాతం కాగా, అదే వయస్సులో 33.3 శాతం మంది పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నారని ఫలితాలు వెల్లడించాయి.
పెద్దలలో 10.2 శాతం (15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) మాత్రమే సిఫార్సు చేయబడిన రోజువారీ పండ్లు, కూరగాయలు తీసుకుంటారని తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







