అవినీతికి చెక్.. చేతులు కలిపిన సామా,నజహా..!!
- November 21, 2024
రియాద్: అవినీతిని ఎదుర్కోవడానికి సంబంధించి ఉద్దేశించిన సహకార మెమోరాండంపై సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) , ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (Nazaha) సంతకం చేశాయి. ఈ మెమోరాండంపై SAMA గవర్నర్ అమాన్ అల్-సయారీ, నజాహా అధ్యక్షుడు మజెన్ అల్-కహ్మౌస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం సెంట్రల్ బ్యాంక్ నియంత్రణకు లోబడి ఆర్థిక సంస్థలు నజాహా అధికార పరిధి పరిధిలోకి రానున్నాయి. ఆర్థిక, పరిపాలనా అవినీతి నేరాలను ఎదుర్కోవడానికి, సౌదీ విజన్ 2030 లక్ష్యాలను సాధించడం కొత్తగా కుదిరిన మెమోరాండం లక్ష్యమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









