రోజూ 2,500 మందికి ఇఫ్తార్ అందిస్తున్న ప్రపంచ మెమన్ సంస్థ
- June 25, 2016
దుబాయ్ : ప్రపంచ మెమన్ సంస్థ ( WMO ) మధ్య ప్రాచ్యం, పెప్సికో భాగస్వామ్యంతో ప్రతిరోజు 2,500 మందికి కార్మికులకు, నివాసితులకు శుక్రవారం ఇఫ్తార్ విందుని అందిస్తుంది. రోజువారీ ఈ రంజాన్ ఆహారాన్ని అందించడం ద్వారా రంజాన్ చివరి నాటికి మొత్తం 60,000 మందికి ఇఫ్తార్ ను అందజేయాలని లక్ష్యంతో అందిస్తోంది.
దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ మరియు అల్ ముహాసునహ్ కార్మిక గృహాల ప్రాంతాలకు దగ్గరలో ఇఫ్తార్ గుడారాలలో ఉన్నవారికి భోజనం అందించినట్లు తెలిపారు ప్రపంచ మెమన్ సంస్థ యొక్క రంజాన్ క్యాంప్ కమిటీ చైర్మన్ , కార్యదర్శి జనరల్ మహ్మూద్ శైఖాని మాట్లాడుతూ తాము చేసే ప్రయత్నాలను గూర్చి వివరించారు. అనేక సంక్షేమ ప్రాజెక్టులు, విద్యా మరియు పునరావాస కార్యక్రమాల్లాని ప్రోత్సహించడానికి కృషి చేస్తుందని అన్నారు. . ఈ రంజాన్ సమయంలో మేము దుబాయ్ లో అవసరాల్లో ఉన్న వారికి 60,000 ఇఫ్తార్ భోజనం పంపిణీ చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఇంకా పలుకుబడి గల బహుళజాతి సంస్థ ప్రపంచ మెమన్ సంస్థ ప్రపంచ మానవతా విలువలని ధృడమైన మద్దతు అందించడం కోసం ఇంకో ఉదాహరణగా పెప్సికో భాగస్వామి కావడం సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. "
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







