దోహా మెట్రో.. మెట్రోలింక్ సర్వీస్ విస్తరణ..!!
- November 24, 2024
దోహా: దోహా మెట్రో మెట్రోలింక్ సర్వీస్ విస్తరణను ప్రకటించారు.మెట్రోలింక్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి దోహా మెట్రోను రిలీజియస్ కాంప్లెక్స్ సమీపంలోని ప్రాంతాలను కవర్ చేయడానికి మెట్రోలింక్ బస్సును నడపనున్నట్లు ప్రకటించింది.నవంబర్ 24 నుండి ప్రారంభమయ్యే M141బస్సు.. ఫ్రీ జోన్ స్టేషన్ నుండి రిలీజియస్ కాంప్లెక్స్ సమీపంలోని ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. ఇది వర్కర్స్ హెల్త్ సెంటర్, రిలిజియస్ కాంప్లెక్స్, ఫిలిప్పైన్ స్కూల్ దోహా, పాక్ షామా స్కూల్, బిర్లా పబ్లిక్ స్కూల్, హామిల్టన్ ఇంటర్నేషనల్ స్కూల్‌తో సహా వివిధ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీని పెంచుతుందన్నారు. నవంబర్ ప్రారంభంలో దోహా మెట్రో బు సిద్రాలోని ప్రాంతాలకు మెట్రోలింక్ సేవను విస్తరించే ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







