దోహాలో రచయితలకు ఘన సన్మానం

- November 24, 2024 , by Maagulf
దోహాలో రచయితలకు ఘన సన్మానం

దోహా: కతర్ లో వంగూరి ఫౌండషపీన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర కళా వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న 9వ ప్రపంచ తెలుగు సాహితి సదస్సు లో పాల్గోవడానికి విచ్చేసినటువంటి కవి రచయిత పెరికె నాగభూషణం-ఎసిపి(అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) మరియు వారి మిత్రులు ఎస్.సంతోష్-సి.ఐ (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్) వి.హనుమంత రెడ్డి-ఎస్.ఐ(సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్) లక్ష్మారెడ్డి-కొమురవెల్లి దేవాలయ ఛైర్మన్ ఎం.శ్రీనివాస్ రెడ్డి-రియల్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ (TWA) తెలంగాణ వెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో( TWA) ఛైర్మెన్ ఖాజా నిజాముద్దీన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ మరియు అడ్వైసరి మెంబర్ మహమ్మద్ షోహేబ్ జనరల్ సెక్రటరీ నవీద్ దస్తగిరి, మదనపల్లి సంజీవ్,చితకుంట నర్సారెడ్డి, వేణు గోపాల్ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సన్మాన కార్యక్రమం నూతనంగా ప్రారంభమైన మన హైదరాబాద్ రెస్టారెంట్ సబబా లండన్ లో ఘనంగా జరిగింది ఇందులో రెస్టారెంట్ నిర్వాహకులు హన్నన్, ఇంతియాజ్  మరియు సజ్జాద్ పాల్గొన్నారు.


--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com