'తిక్క' సినిమా ఫస్ట్ లుక్ విడుదల
- June 25, 2016సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్, లారిస్సా బొనేసి జంటగా నటిస్తున్న చిత్రం 'తిక్క'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కథానాయకుడు సాయిధరమ్‌తేజ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్‌చేసి అభిమానులతో పంచుకున్నాడు. వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం