ఇంట్లో అగ్ని ప్రమాదం..ఇద్దరు చిన్నారులు మృతి..!!
- November 25, 2024
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని అల్ ముదైబిలోని విలాయత్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ ముదైబిలోని విలాయత్‌లోని అల్ జర్దా ప్రాంతంలోని ఒక ఇంట్లో చెలరేగిన అగ్నిప్రమాదం చెలరేగిందని, సమాచారం అందగానే ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని సిడిఎఎ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







