చంద్రబాబునాయుడు హాంకాంగ్‌కు చేరుకున్నారు..
- June 25, 2016
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాంకాంగ్‌కు చేరుకున్నారు. సాయంత్రం 4:35కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హాంకాంగ్ వెళ్లారు. అలాగే రాత్రి రాత్రి 7:30 నుంచి 10గంటల వరకు వివిధ రంగాల వ్యాపార ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే శ్రీలంక వాణిజ్య మంత్రి సమర విక్రమతో కూడా బాబు భేటీ కానున్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యుఎస్ఏ ఎండీ సనిటా నాయర్‌తో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.
ఇక రేపు మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ష్క్వాబ్‌తో భేటీ కానున్నారు. రేపు సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ వేదికగా జరిగే సిటీస్ బై డిజైన్, నాట్ డిమాండ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. అంతేగాక షేపింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ ఎజెండా అంశంపై కూడా ఆయన ప్రసంగించనున్నారు. రేపు రాత్రి ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే 'షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్' చర్చాగోష్ఠిలో చంద్రబాబు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







