శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని పట్టకున్న అధికారులు..
- June 25, 2016
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమ బంగారాన్ని పట్టకున్నారు. ప్రయాణికుల తనిఖీల సందర్భంగా అధికారులు ఓ వ్యక్తి వద్ద 876 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు. వ్యక్తి దుబాయి నుంచి శంషాబాద్ వచ్చాడు. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు నిందితుడిని హైదరాబాద్‌కు చెందినవాడిగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







