ఆత్రేయపురం శ్రీవారి ఆలయంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పూజలు
- November 30, 2024
అమరావతి: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు.ఆలయ అధికారులు సాంప్రదాయ పద్ధతులతో నాయుడుకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.వేద పండితులు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థల పురాణాన్ని నాయుడుకు వివరించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







