అమెరిక జరిపిన ద్రోణుల దాడుల్లో 16 మంది మిలిటెంట్లు హతం
- June 26, 2016
ఆఫ్ఘానిస్థాన్ లోని కుంద్ ప్రావిన్స్ లో అమెరిక జరిపిన ద్రోణుల దాడుల్లో 16 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ మిలటరీ ఉన్నతాధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిపిన ఈ దాడిలో తాలిబాన్ సీనియర్ నాయకుడు ముల్హా జన్నత్ గుల్ తోపాటు మరో 15 మంది మరణించారని పేర్కొన్నారు. అలాగే రెండు వాహనాలు కూడా ధ్వంసమైనాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







