అల్ ఉలా చారిత్రక ప్రదేశాలను సందర్శించిన మాక్రాన్..!!
- December 05, 2024
అలులా: ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అతని ఉన్నత స్థాయి బృందం బుధవారం అల్ ఉలా గవర్నరేట్‌లోని చారిత్రక ప్రదేశాలు, పురావస్తు అద్భుతాలను సందర్శించారు. మొదటగా ఫ్రెంచ్ అధ్యక్షుడి టీం చారిత్రాత్మక హెగ్రా లేదా మదాయిన్ సాలిహ్ ప్రాంతాన్ని సందర్శించారు. ఇది UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో నమోదు చేయబడిన మొదటి సౌదీ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. తన పర్యటనలో మాక్రాన్ వేల సంవత్సరాల నాటి అత్యంత ప్రముఖమైన పురావస్తు ప్రదేశాలను సందర్శించారు. క్షేత్ర సందర్శన సమయంలో మాక్రాన్‌తో పాటు మదీనా ఎమిర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







