సిరియన్ ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తాము: ఒమన్
- December 09, 2024
మస్కట్: సిరియన్ అరబ్ రిపబ్లిక్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒమన్ సుల్తానేట్ ప్రకటించింది. సోదర సిరియన్ ప్రజల ఇష్టాన్ని గౌరవిస్తామని, సిరియా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, ఐక్యతను కాపాడవలసిన అవసరం ఉందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని పార్టీలు సహనాన్ని పాటించాలని, హింసను నివారించాలని, భద్రత, స్థిరత్వం, సోదర సోదరీమణుల సిరియా ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా జాతీయ సయోధ్యను సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి