మంత్రి కేటీఆర్ మరోసారి విదేశీ పర్యటనకు..

- June 26, 2016 , by Maagulf
మంత్రి కేటీఆర్ మరోసారి విదేశీ పర్యటనకు..

 తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు మలేషియా, సింగపూర్ ల్లో పర్యటించనున్నారు.రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నారు. గత నెలలో 20 రోజుల పాటు అమెరికాలో కేటీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com