త్రిషికా కుమారి సింగ్‌తో ఒడియార్ వివాహం
- June 26, 2016
మైసూర్ యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ వివాహం వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని దుంగర్పూర్ రాజు కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌తో ఒడియార్ వివాహమైంది. ఆత్మీయులు, పెద్దల సమక్షంలో త్రిషికాను యువరాజు పెళ్లి చేసుకున్నారు. మైసూర్‌లోని అంబా విలాస్ ప్యాలెస్‌లో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం మైసూర్ ప్యాలెస్‌లో, జులై 2న బెంగళూరులో ఆత్మీయులకు, అథితులకు విందు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు







