ఎక్సైజ్‌శాఖ కార్యకలాపాలు సొంతరాష్ట్రం నుంచి ప్రారంభంకావడం ఆనందం--కొల్లు రవీంద్ర
- June 27, 2016
ఎక్సైజ్‌శాఖ కార్యకలాపాలు సొంతరాష్ట్రం నుంచి ప్రారంభంకావడం ఆనందంగా ఉందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంతరాష్ట్రం అభివృద్ధి కోసం తరలివచ్చిన ఉద్యోగులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. త్వరలోనే ఇతర విభాగాల కార్యకలాపాలు కూడా అమరావతి నుంచి మొదలవుతాయని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







