ఒమన్‌లో వర్చువల్ టూర్ సర్వీస్ ప్రారంభం..!!
- December 13, 2024
మస్కట్: ఒమన్‌లో వర్చువల్ టూర్ సర్వీస్ ప్రారంభమైంది. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్, గూగుల్ కంపెనీ కోసం నేషనల్ సర్వే అథారిటీ (NSA) సహకారంతో.. రవాణా, కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒమన్ సుల్తానేట్‌లో వర్చువల్ టూర్ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించింది. రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ డా.మహ్మద్ నాసర్ అల్ జాబీ దీనిని అధికారికంగా ప్రారంభించారు.ఒమన్ సహజ ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ల్యాండ్‌మార్క్‌లు, ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోక వస్తాయన్నారు.ఈ సర్వీస్ ప్రారంభంతో ఒమన్ టూరిజం పెరుగుతుందని తెలిపారు. 2025లో రెండో దశలో మరిన్ని సైట్లు, ల్యాండ్‌మార్క్‌లను చేర్చుతామని పేర్కొన్నారు.మొదటి దశలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఖోర్ రోరితో సహా అనేక ప్రదేశాలను వర్చువల్ ద్వారా సందర్శించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







