ఆకట్టుకుంటున్న ఖతార్ బెలూన్ ఫెస్టివల్..!!
- December 14, 2024
దోహా: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖతార్ బెలూన్ ఫెస్టివల్ ఐదవ ఎడిషన్ కటారా కల్చరల్ విలేజ్‌లోని దక్షిణ పార్కింగ్ ప్రాంతంలో అధికారికంగా ప్రారంభమైంది. డిసెంబరు 12 నుండి 21 వరకు జరిగే ఈ ఫెస్టివల్ విభిన్నమైన హాట్ ఎయిర్ బెలూన్లు, థ్రిల్లింగ్ యాక్టివిటీలు, ఉత్తేజకరమైన ప్రదర్శనలను అందిస్తుంది.బెల్జియం, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, లిథువేనియా, బ్రెజిల్, స్పెయిన్ సహా 21 విభిన్న దేశాల నుండి 50 కంటే ఎక్కువ హాట్ ఎయిర్ బెలూన్లు పాల్గొంటున్నాయి. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వేదిక వద్ద ఉత్తేజకరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న అనేక గేమ్స్, సంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







