బహ్రెయిన్ జాతీయ దినోత్సవం..వీధుల్లో ఫెస్టివ్ మూడ్..!!
- December 14, 2024
మనామా: బహ్రెయిన్ జాతీయ దినోత్సవం సందర్భంగా బహ్రెయిన్ వీధులు, చారిత్రక ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు పండుగ అలంకరణలతో వెలిగిపోతున్నాయి. 1783లో అహ్మద్ అల్ ఫతేహ్ చేత ఆధునిక బహ్రెయిన్ రాష్ట్ర స్థాపన, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సింహాసనాన్ని అధిష్టించిన వార్షికోత్సవం సందర్భంగా ఏటా జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వీధులను హిజ్ మెజెస్టి కింగ్ హమద్, క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ జెండాలతో పాటు ఎరుపు, తెలుపు లైట్లతో అలంకరించారు. గవర్నరేట్లలోని ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సముదాయాలు, ప్రైవేట్ సంస్థలు వేడుకల్లో భాగంగా లైట్లతో అలకరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







