అన్ ఇస్లామిక్ డ్రస్సింగ్ : 50 మంది అరెస్ట్
- June 27, 2016
సౌదీ అరేబియాలో 50 మందిని అరెస్ట్ చేశారు, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా 'అన్ ఇస్లామిక్ డ్రస్సింగ్'తో పాల్పడ్డారని. సపవిత్ర మక్కా సిటీలో, ఇస్లామ్ పవిత్ర స్థలంలో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. వెరైటీ హెయిర్ కట్స్, చెయిన్స్ ధరించడం, హెడ్ వ్రాప్స్, అలాగే షార్ట్ క్లాత్స్ వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున వీరిని అరెస్ట్ చేశారు. అరెస్టయినారిలో మహిళలు కూడా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్కి అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా వీరంతా వ్యవహరిస్తూ, షాపింగ్ చేస్తుండగా పోలీసులు వారిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పొరపాటు జరిగిందంటూ అరెస్టయిన ఓ వ్యక్తి తన తప్పుని అంగీకరించినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







