తేనెటీగల ముసుగులో డ్రగ్స్ రవాణా.. ఐదుగురు సభ్యుల ముఠా గుట్టురట్టు..!!
- December 17, 2024
రియాద్: తేనెటీగల దిగుమతి వ్యాపారం ముసుగులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సౌదీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఒక సౌదీ పౌరుడు, నలుగురు ఈజిప్టు పౌరులు ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యాపారం కోసం తేనెటీగలను దిగుమతి చేసుకుంటూ మాదకద్రవ్యాలను ఈ ముఠా స్మగ్లింగ్ కు పాల్పడుతుందని పేర్కొన్నారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులపై అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. రాజ్యంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హ్యుమన్ ట్రాఫికింగ్‌ను ఎదుర్కోవడానికి తమ నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..