అస్రీ బీచ్‌లో బీచ్ క్లీన్-అప్ డ్రైవ్ చేపట్టిన బహ్రెయిన్ ఒడియా సమాజ్..!!
- December 19, 2024
మనామా: ముహర్రక్ మునిసిపాలిటీ సహకారంతో బహ్రెయిన్ ఒడియా సమాజ్.. అస్రీ బీచ్, హిద్ద్ వద్ద బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించింది. కార్యక్రమాన్ని అధికారికంగా భారత రాయబార కార్యాలయం అధికారి చితా రంజన్ నాయక్, బహ్రెయిన్ ఒడియా సమాజ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ పాడి ప్రారంభించారు. క్లీన్-అప్ డ్రైవ్ ఆస్రీ బీచ్ సహజ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచింది. అనంతరం బహ్రెయిన్ ఒడియా సమాజ్ దాని సభ్యులు, వాలంటీర్లను అధికారులు అభినందించారు. ఈ చొరవ పౌర బాధ్యత పట్ల సంస్థల నిబద్ధతను చెబుతుందన్నారు. ఇదే విధమైన భవిష్యత్ ప్రయత్నాలకు సానుకూల ఉదాహరణను సెట్ చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







