కువైట్ లో 6,828 బాటిళ్ల విదేశీ మద్యం ధ్వంసం..!!
- December 20, 2024
కువైట్: వివిధ కేసుల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న 6,828 మద్యం బాటిళ్లను కువైట్ అధికారులు ధ్వంసం చేసారు. ఈ మేరకు మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి , అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. కువైట్ మునిసిపాలిటీ, నార్కోటిక్స్‌ను ఎదుర్కోవడానికి జనరల్ డిపార్ట్‌మెంట్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సప్లై అండ్ ప్రొవిజన్స్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా సహకారంతో ఆల్కహాల్ డిస్ట్రక్షన్ కమిటీ ఛైర్మన్, సభ్యులు విదేశీ మద్యం ధ్వంసం ప్రక్రియను పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







