కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- January 25, 2026
కువైట్: లులు హైపర్ మార్కెట్ జనవరి 21 నుండి 27 వరకు కువైట్ లోని తన అవుట్లెట్లలో "ఇండియా ఉత్సవ్"తో భారత గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంది. ఈ ఉత్సవాలను జనవరి 22న అల్-రాయ్ లోని లులు హైపర్ మార్కెట్ లో కువైట్ లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా భారతీయ బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు మరియు ప్రత్యేక ఆఫర్లను అందించారు.
ఈ వేడుకలో కువైట్‌లోని 15 కంటే ఎక్కువ భారతీయ పాఠశాలలు పాల్గొన్న ఇండియన్ ఎత్నిక్ వేర్ ఫ్యాషన్ షో మరియు ఇండియన్ పేట్రియాటిక్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్ కూడా ఉన్నాయి. విజేతలకు గిఫ్ట్ వోచర్లు మరియు ట్రోఫీలను అందించారు. లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన “ఇండియా ఉత్సవ్” కువైట్‌లోని భారతీయ సమాజాన్ని విజయవంతంగా ఒకచోట చేర్చిందని.. భారతీయ వారసత్వం, సంస్కృతి మరియు సంప్రదాయాలను చాటిచెప్పిందని పేర్కొంది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







