కొత్త వేదిక..గేమర్లకు ఉచిత కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సేవలు..!!
- December 23, 2024
యూఏఈ: యూఏఈలో లాటరీ వ్యసనానికి గురయ్యే ప్రమాదం ఉన్న గేమర్లకు ఉచిత కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సేవలను అందించే కొత్త వేదికను ప్రకటించారు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా ఇది నడుస్తుంది. లాటరీ వ్యసనానికి గురయ్యిన వారిలో అనారోగ్యకరమైన గేమింగ్ ప్రవర్తనలు ఉంటాయని, వారిలో మానసిక సంతులన కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తులకు కొత్త వేదిక మద్దతు ఇస్తుందన్నారు. కొత్త ప్లాట్‌ఫారమ్ అపరిమిత ఉచిత ఆన్లైన్ కౌన్సెలింగ్, కోచింగ్ సెషన్లను అందిస్తుందని తకాలమ్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ లాటరీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. https://getsupport.takalamhere.comలో కౌన్సెలింగ్ సెషన్లతో పాటు, వీడియోలు , ప్రత్యేక స్టోరీలు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







