‘అన్స్టాపబుల్’ సీజన్ 4లో విక్టరీ వెంకటేశ్
- December 23, 2024
నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెన్సేషనల్ షో ‘అన్స్టాపబుల్’ సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్కు వెంకటేశ్ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ లో వెంకటేశ్, బాలకృష్ణ స్టైల్లో తొడగొడుతూ, వెంకటేశ్ స్టైల్ను బాలకృష్ణ అనుకరిస్తూ కనిపించడం వైరల్ గా మారింది.
ఈ ఎపిసోడ్ లో 'సంక్రాంతి వస్తున్నాం' టీం కూడ సందడి చేయబోతోంది.అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ ఈ నెల 27 రాత్రి 7 గంటల నుంచి ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







