మస్కట్ లో మస్కట్ నైట్స్, ఫ్లవర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- December 24, 2024
మస్కట్: మస్కట్ నైట్స్, సంస్కృతి, వారసత్వం, గాస్ట్రోనమిక్ డిలైట్స్ .. సరదాగా, ఉల్లాసంగా ఒక నెల రోజులపాటు జరిగే మస్కట్ ఫ్లవర్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ మస్కట్ నగరం, చుట్టుపక్కల ప్రధాన వేదికలలో ప్రారంభమైంది. అల్ ఖురమ్ నేచురల్ పార్క్, అల్ అమెరత్ పబ్లిక్ పార్క్, అల్ నసీమ్ పబ్లిక్ పార్క్, ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్, ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC), అల్ హైల్ బీచ్, వాడి అల్ ఖౌద్, అలాగే అనేక ప్రదేశాలలో మస్కట్ నైట్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవం జనవరి 21, 2025న ముగుస్తుంది."మస్కట్ నైట్స్ 2024 అని పిలవబడే ఒక నెలఫ్యామిలీ ఫెస్టివల్ లో దాదాపు 700 చిన్న , మధ్యతరహా పరిశ్రమలు వాటి ఉత్పత్తులను ప్రదర్శించడంతోపాటు వివిధ గవర్నరేట్లు బయట నుండి వచ్చిన ఆహారపదార్థాల వరకు బొమ్మలను ప్రదర్శిస్తునారని మస్కట్ నైట్స్‌లో మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్ హెడ్ డా. షావ్కీ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ జడ్జాలీ తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







