ఒమన్‌లోని పాఠశాలలు మూసివేత.. ఆన్‌లైన్ తరగతులు..!!
- December 26, 2024
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని అల్ ఖబూరా, సువైఖ్‌లోని విలాయత్‌లతోపాటు దక్షిణ అల్ బతినాలోని బార్కా, అల్ ముసన్నాలోని విలాయాత్‌లలో పాఠశాలలను మూసివేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో గురువారం ఉదయం నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అన్ని తరగతుల ఆన్ లైన్ లో నిర్వహించాలని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఊహించని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముందస్తు వర్షాల కారణంగా అల్ ఖబూరా, అల్ సువైక్, బర్కా, అల్ ముస్సానా విలాయత్‌లలో తరగతులు ఆన్‌లైన్ మోడ్‌కి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







