సాయి సన్నిధిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
- December 26, 2024
షిరిడి: త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.అలాగే ఆయన సమాధి వద్ద పూలమాలలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి బాలాసాహెబ్ కొలేకర్ ఆయనకు శాలువా వేసి సత్కరించారు అనంతరం బాబా వారి తీర్థప్రసాదాలు, శ్రీ సాయిమూర్తిని అందజేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







