కువైట్ డ్రైవింగ్ లైసెన్స్.. అన్ని ప్రభుత్వ సంస్థల్లో చెల్లుబాటు..!!
- December 30, 2024
కువైట్: కువైట్ మొబైల్ IDలో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు అన్ని ప్రభుత్వ లావాదేవీలకు అంగీకరించనున్నారు. ఈ మేరకు కువైట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. “మై కువైట్ ఐడెంటిటీ, సాహెల్ అప్లికేషన్లు, అలాగే ఇంటీరియర్ మినిస్ట్రీ అప్లికేషన్ ద్వారా జారీ చేయబడిన నివాసితుల కోసం వాహన డ్రైవింగ్ పర్మిట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలలో చెల్లుబాటు అవుతుంది. దానిని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర లావాదేవీలకు ఇది తప్పనిసరిగా ఆమోదించాలి.’’ అని గెజిట్ లో ప్రచురించారు. ఈ తీర్మానం దేశంలోని వివిధ సంస్థలలో డ్రైవింగ్ పర్మిట్లను ధృవీకరించే ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుందని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







