కువైట్ లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..!!

- December 31, 2024 , by Maagulf
కువైట్ లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..!!

కువైట్: సోమవారం ఉదయం ముట్లా రోడ్డులో కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుడిని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి తరలించగా, గాయపడిన వ్యక్తులను పారామెడిక్స్‌కు తరలించినట్లు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com