11 క్రిమినల్ కేసుల్లో నిందితుడు..కువైట్కు అప్పగించిన ఇరాక్..!!
- January 02, 2025
కువైట్: కువైట్లో 11 క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి, పారిపోయిన వ్యక్తిని ఇరాక్ భద్రతా అధికారుల సహకారంతో అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డిసెంబరు 4, 2023న పారిపోయిన వ్యక్తిపై ఇంటర్పోల్ ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేయడంలో సహకారం అందించిన ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రికి మంత్రిత్వ శాఖ ధన్యవాదాలు తెలియజేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







