దక్షిణ అల్ బతినాలో పర్యాటకాన్ని పెంచిన వింటర్ క్యాంప్స్..!!
- January 02, 2025
అల్ రుస్తాక్: దక్షిణ అల్ బతినాలోని మునిసిపాలిటీ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయబడిన వింటర్ క్యాంప్స్, క్యాబిన్ల సంఖ్య వివిధ విలాయత్‌లలో 220కి చేరుకుంది. బర్కాలో 150 క్యాంప్స్, నఖల్లో 54 శిబిరాలు, ముస్సానాలోని విలాయత్‌లో 10, అల్ రుస్తాక్‌లోని విలాయత్‌లో 6 క్యాంపులు ఉన్నాయి. ఈ క్యాంపులు అక్టోబర్ 2024లో ఏర్పాటు చేశారు. ప్రస్తుత సంవత్సరం మార్చి చివరి వరకు కొనసాగుతాయి.
బర్కాలోని మునిసిపాలిటీ డైరెక్టర్ హిలాల్ అహ్మద్ అల్ ఫెలైటి మాట్లాడుతూ.. ఈ క్యాంపులు పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని, గవర్నరేట్‌లోని వివిధ ప్రాంతాలను అన్వేషించడానికి దోహదం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









