ఊపిరాడక ముగ్గురు డొమెస్టిక్ కార్మికులు మృతి..!!
- January 03, 2025
కువైట్: కబ్ద్ ప్రాంతంలోని ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసుకున్న బొగ్గుల కుంపటితో ఊపిరాడక ముగ్గురు ఆసియా గృహ కార్మికులు మరణించారు. అధికారుల కథనం ప్రకారం.. 46, 54 మరియు 23 సంవత్సరాల వయస్సు గల గృహ కార్మికులు చనిపోయినట్లు యజమానులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు.. అప్పటికే కార్మికులు మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







