గురువారం నుంచి విమానాశ్రయం రోడ్డు వైపునకు మళ్లింపులు
- June 28, 2016
దుబాయ్: ఒక కిలోమీటరు నిడివి గల ప్రక్కదారి విస్తరణ పనులు జరగనున్న నేపథ్యంలో గురువారం నుంచి దుబాయ్ విమానాశ్రయం రోడ్ వైపు దారి మల్లింపు జరుగుతుందని రహదారులు మరియు రవాణా సంస్థ (ఆర్.టి.ఎ) మంగళవారం ప్రకటించింది.ఈ పని 404 మిలియన్ డి హెచ్ ప్రణాళికతో ఈ సంవత్సరం ప్రారంభించింది, కాని ఇప్పటివరకు భూగర్భ వినియోగమార్గాల బదిలీ వరకే పరిమితమైంది.మొదటి దశ మల్లింపు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ప్రధాన కార్యాలయాన్ని నుండి ఆరంభమవుతుంది, అక్కడ నుంచి మర్రకేచ్ రోడ్గు కూడలి గుండా హాబీటూర్ లైటన్ గ్రూప్ కార్యాలయాలను మరియు ఖవానీజ్ దిశలో, మార్గం తరలించనుంది.దాదాపు రెండు నెలల పాటు ఈ పని కొనసాగుతుందని భావిస్తున్నారు, ఈ మళ్లింపు కారణంగా ఇప్పటికే ఉన్న రహదారి మీద పని కోసం స్థలం ఉంటుంది. దీనితో ఆరు లైన్ల ఫ్లైఓవర్ మ్యారేక రోడ్ విమానాశ్రయం రోడ్ జంక్షన్ మార్గాన్నిభర్తీ చేస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







