సౌదీలో 12 గ్యాసోలిన్ స్టేషన్లు సీజ్.. 152 స్టేషన్లకు ఫైన్..!!
- January 08, 2025
రియాద్: సౌదీ అరేబియాలో 1,371 గ్యాసోలిన్ స్టేషన్లను సంబంధిత అధికారుల అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్బంగా పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 12 ఇంధన స్టేషన్ల సీజ్ చేయడంతోపాటు 152 స్టేషన్లకు జరిమానాలు విధించారు. కొన్నింటిలో అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులను అందుబాటులో పెట్టకపోవడం, డీజిల్ స్టాక్ ను మెయింటన్ చేయకపోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయి. ఇంధన కేంద్రాలు, సేవా కేంద్రాలపై ఏవైనా ఉల్లంఘనలను గుర్తించిన సందర్భంలో కమిషన్ యూనిఫైడ్ నంబర్ (800124777) (800124777) (800124777) లేదా "పార్టనర్ సర్వీస్" యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







