ఒమన్ లో 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్ష..!!
- January 11, 2025
మస్కట్: ఒమన్ సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్.. వివిధ నేరాలకు పాల్పడిన 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్షను ప్రసాదించారు. ఈ క్షమాభిక్ష జనవరి 11వ తేదీన హిజ్ మెజెస్టి అధికారాన్ని స్వీకరించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హిస్ మెజెస్టి సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







