స్పెషల్ క్యాంపెయిన్.. సులైబిఖాత్‌లో 1754 ట్రాఫిక్ జరిమానాలు జారీ..

- January 12, 2025 , by Maagulf
స్పెషల్ క్యాంపెయిన్.. సులైబిఖాత్‌లో 1754 ట్రాఫిక్ జరిమానాలు జారీ..

కువైట్: సులైబిఖాత్‌లో ట్రాఫిక్, భద్రతా క్యాంపెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ సందర్భంగా 1,754 ట్రాఫిక్ జరిమానాలను జారీ చేసింది. 32 మందిని అరెస్టు చేసింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది సురక్షితమైన, స్థిరమైన వాతావరణాన్ని అందించడానికి, భద్రత పబ్లిక్ ఆర్డర్‌ను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యూహంలో భాగమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com