ప్రపంచంలో ‘ఫోర్త్ బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్’గా బహ్రెయిన్..!!
- January 12, 2025
మనామా: ప్రఖ్యాత ట్రిప్ అడ్వైజర్ ఇండెక్స్ ప్రకారం.. బహ్రెయిన్ ప్రపంచంలోని అత్యుత్తమ ప్రయాణ గమ్యస్థానాలలో నాల్గవ స్థానంలో నిలిచింది. ప్రపంచ పర్యాటకులు, ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. తొలి మూడు స్థానాల్లో జపాన్, మలేషియా, అర్జెంటీనాలు నిలిచాయి. ట్రిప్అడ్వైజర్ విడుదల చేసిన నివేదికలో బహ్రెయిన్ బలమైన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్‌గా బహ్రెయిన్ స్థానం సంపాదించిందని తెలిపింది.
బహ్రెయిన్ రాజధాని మనామా నైట్ లైఫ్, విభిన్న రెస్టారెంట్లు, కేఫ్‌లు, షాపింగ్ సెంటర్‌ల కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకర్షిస్తుంది. బహ్రెయిన్ అద్భుతమైన ఆకర్షణలలో చారిత్రాత్మకమైన బాబ్ అల్ బహ్రెయిన్ సౌక్ ఉంది. ఇక్కడ సందర్శకులు పరిమళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల నుండి బంగారు ఆభరణాల వరకు ప్రతిదీ కనుగొలు చేయవచ్చు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







