ముందు సీటులో కూర్చున్న వారు సీటు బెల్ట్ పెట్టుకోవడం లేదా?
- January 15, 2025
కువైట్: కారులో ప్రయాణిస్తున్నప్పుడు తమ సీటు బెల్టులను పెట్టుకునేలా టాక్సీ డ్రైవర్లు బాధ్యత వహించాలని భద్రతా వర్గాలు తెలిపాయి. సీటు బెల్టులు పెట్టుకునేందుకు ప్రయాణీకుడు తిరస్కరిస్తే, డ్రైవర్ ట్రిప్‌ను తిరస్కరించాలని లేదా సహాయం కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యకలాపాల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రయాణీకుల నిబంధనలు పాటించని పక్షంలో డ్రైవర్లకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కువైట్ వ్యాప్తంగా దాదాపు 252 ఏఐతో కూడిన నిఘా కెమెరాలు పబ్లిక్ రోడ్లపై ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గత గురువారం నుంచి సీటు బెల్ట్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు జారీ చేయడం ప్రారంభించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







