HM సుల్తాన్, బహ్రెయిన్ రాజు భేటీ.. కీలక అంశాలపై చర్చలు..!!
- January 15, 2025
మస్కట్: బహ్రెయిన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ , కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా అల్ అలమ్ ప్యాలెస్లో అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సెషన్ రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలను, రెండు ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలలో వాటిని ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చలు జరిపారు. చర్చల్లో ఇరుదేశాలకు చెందిన మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







