బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్..జనవరి చివరితో ఈవెనింగ్ షిఫ్ట్ ముగింపు..!!
- January 16, 2025
కువైట్: బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈవినింగ్ షిఫ్ట్ సమయంలో నిర్వహించే బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ నమోదు ప్రక్రియ జనవరి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ ప్రకటించింది. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ వారం పొడవునా అన్ని గవర్నరేట్లలోని అన్ని కేంద్రాలలో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. అయితే, ఫిబ్రవరి 1 నుండి వర్కింగ్ అవర్స్ తగ్గనున్నాయి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సాధారణ షెడ్యూల్ ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







