UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- January 17, 2025
ముంబై: దుబాయ్ డ్యూటీ ఫ్రీలో UPI పేమెంట్స్ చేయవచ్చు. యూఏఈలో UPI చెల్లింపుల కోసం NPCI అంతర్జాతీయ విభాగం యూపీఐ చెల్లింపుల కోసం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఒపశ్చిమాసియాకు మాగ్నాటి (Magnati)తో చెల్లింపుల కోసం భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుంది. ఒప్పంద పత్రాలపై ఇరు సంస్థలకు చెందిన అధికారులు సంతకాలు చేశారు. మాగ్నాటి POS టెర్మినల్స్‌లో UPI-ఆధారిత QR చెల్లింపులను ప్రారంభించడం ఈ సహకార ఒప్పందం లక్ష్యం. యూఏఈలో భారతీయ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేని, మెరుగైన చెల్లింపు ఎంపికలను ఇది అందిస్తోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







