కువైట్ లో జనవరి 30న హాలిడే..!!

- January 20, 2025 , by Maagulf
కువైట్ లో జనవరి 30న హాలిడే..!!

కువైట్: జనవరి 30ని పబ్లిక్ హాలిడేగా సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇస్రా,  మిరాజ్ సందర్భంగా జనవరి 30( గురువారం) న అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ఉంటుందని, ఆరోజు కార్యాకలాపాలు నిలిపివేయబడుతుందని సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్‌సి) అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. ఫిబ్రవరి 2 (ఆదివారం) నుంచి అధికారికంగా కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయని CSC తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com