సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- January 23, 2025
దోహా, ఖతార్: సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 అరేబియా గుర్రాల వేలానికి కేంద్రంగా నిలయంగా నిలిచింది. ఇక్కడ అనేక విశిష్ట గుర్రాలను విక్రయించారు. వీటిలో మరే "షల్ఫా అల్ షకాబ్" వేలంలో అత్యధిక ధర QR40,000 సాధించింది. 57 అరేబియా గుర్రాల వేలంతో మొత్తం అమ్మకాలు QR575,000కి చేరుకున్నాయని నిర్వాహకులు ప్రకటించారు. అరేబియా గుర్రాల వేలాన్ని చూసేందుకు అనేకమంది సందర్శకులు తరలివచ్చారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







