ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- January 23, 2025
మనామా: ముహరఖ్లో ప్రపంచ స్థాయి స్టేడియం నిర్మించాలనే ప్రణాళికలను ముగ్గురు ఎంపీలు ఖలీద్ బునాక్, హిషామ్ అల్ అవది,అహ్మద్ ఖరాతా ప్రతిపాదించారు. అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆకర్షించడం ద్వారా బహ్రెయిన్ స్థానికుల్లో స్పోర్ట్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా కొత్త స్టేడియాన్ని నిర్మించాలని కోరారు. ఉన్నత స్థాయిల్లో పోటీపడేందుకు రూపొందించిన అధునాతన సౌకర్యాలతో, క్రీడాకారులు రాణించడానికి అవసరమైన సాధనాలతో స్టేడియాన్ని నిర్మించాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!