అరకులో పాస్‌పోర్ట్ ఆఫీస్
- January 23, 2025
ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వ్యాలీలో కొత్త ప్రాంతీయ పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని విదేశాంగశాఖ ప్రారంభించింది. పోస్టుల శాఖతో కలిసి ఏర్పాటైన ఇది దేశంలో 443వ పాస్‌పోర్ట్ కేంద్రం కాగా, విశాఖపట్నం పరిధిలో 8వ ప్రాంతీయ కేంద్రమని తెలిపింది. దీని ప్రారంభంలో అరకు ఎంపీ తనూజ రాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం, విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ KJ.శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







