సిరియాకు 54 కొత్త రిలీఫ్ ట్రక్కులు పంపిన సౌదీ అరేబియా..!!
- January 26, 2025
అమ్మాన్: కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్రీలీఫ్) నిర్వహించిన సౌదీ ల్యాండ్ రిలీఫ్ బ్రిడ్జ్‌లో భాగంగా యాభై నాలుగు కొత్త సౌదీ రిలీఫ్ ట్రక్కులు జాబర్ బోర్డర్ క్రాసింగ్‌ను దాటి జోర్డాన్లోకి చేరుకున్నాయి. సిరియన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి అవసరమైన ఆహారం,వైద్య సామాగ్రిని తీసుకువెళుతున్నాయి. అలాగే సౌదీ ఎయిర్ రిలీఫ్ బ్రిడ్జ్‌లో భాగంగా ఆహారం, వైద్యం,షెల్టర్ సామాగ్రిని తీసుకుని డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన 13 రిలీఫ్ విమానాలు చేరుకున్నాయి. సంక్షోభ సమయంలో అవసరమైన దేశాలకు సహాయాన్ని అందించడంలో ముందుంటామని సౌదీ అరేబియా తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







