‘లులూ’లో ఇండియా ఉత్సవ్ 2025 ప్రారంభం..!!
- January 26, 2025
కువైట్: లులూ హైపర్‌మార్కెట్ ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా ఉత్సవ్ 2025ని ప్రారంభించింది.ఇది భారతీయ ఉత్పత్తులను ప్రదర్శించే ఫెస్టివల్.. అనేక వస్తువులపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నారు. హైపర్‌మార్కెట్‌లోని అల్-రాయ్ అవుట్‌లెట్‌లో గ్రాండ్ ఫెస్టివల్‌ను భారత రాయబారి హెచ్‌ఈ డా.ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు.భారత ఉత్సవ్ 2025 ఉత్సవం ద్వారా భారతీయ ఉత్పత్తులు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో లులూ హైపర్‌మార్కెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అంబాసిడర్ స్వైకా తన ప్రసంగంలో తెలిపారు. కువైట్‌లోని హైపర్‌మార్కెట్‌లోని అన్ని అవుట్‌లెట్‌లలో జనవరి 28 వరకు ఇండియా ఉత్సవ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







