మలేషియా లో కేటీఆర్‌కు ఘనస్వాగతం

- June 30, 2016 , by Maagulf
మలేషియా లో కేటీఆర్‌కు ఘనస్వాగతం

రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మలేషియాలో ఘనస్వాగతం లభించింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆయన కౌలాలంపూర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకోగానే మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చోపారి సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు రవి వర్మ, కృష్ణ, రవీందర్‌రెడ్డి, శ్రీధర్ హజారీ, కిరణ్ గౌడ్, కిరణ్మయితోపాటు పలువురు కేటీఆర్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com